అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్లు..స్మార్ట్ టీవీ లపై భారీ డిస్కౌంట్లు..

-

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వస్తుంది.ఇప్పుడు మరోసారి అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది.అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ల కోసం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కస్టమర్లకు అమెజాన్ సేల్ ఆగస్టు 5 అర్ధరాత్రి ప్రారంభం కాగా, ఇతర కస్టమర్ల కోసం ఈ సేల్ ఆగస్టు 6 నుండి ప్రారంభమవుతుంది.

ఈ సేల్‌ ఆగస్టు 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్ సమయంలో అనేక ఉత్పత్తులు తగ్గింపు పొందవచ్చు. పలు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉండనుంది. సేల్ సమయంలో, పలు టీవీ మోడళ్లపై 60 శాతం వరకు భారీ తగ్గింపు అందించబడుతోంద. సేల్‌లో 32 అంగుళాల నుండి 55 అంగుళాల వరకు ఉన్న టీవీ మోడళ్లపై కస్టమర్‌లు తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతారు..

క్రెడిట్ కార్డుల ద్వారా పే చేసేవారికి మంచి ఆఫర్ ఉంది..

అమెజాన్‌లు పలు ఉత్పత్తులపై అదనపు తగ్గింపు పొందవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డును ఉపయోగించి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే కస్టమర్ల సౌలభ్యం కోసం ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ తెలిపింది.

24-అంగుళాల LED టీవీ ధర అమెజాన్ సేల్‌లో తగ్గింపు తర్వాత రూ. 6499కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో 2 స్పీకర్లు, 20 వాట్ల స్పీకర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 10499కి పొందవచ్చు. అలాగే, 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ మోడల్ కూడా అమెజాన్ సేల్‌లో తగ్గింపును పొందవచ్చు..డిస్కౌంట్ లో మీరు ఈ మోడల్ పై రూ.14999కి కొనుగోలు చేయగలుగుతారు.. ఫ్లిఫ్ కార్ట్ కూడా అమెజాన్ కు పోటీని ఇస్తూ మంచి ఆఫర్లను అందిస్తుంది…త్వరపడండి..

Read more RELATED
Recommended to you

Latest news