విజయ్ దేవరకొండ ఓ పెద్ద పిరికివాడు : హీరోయిన్ సంచలనం!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అందాల ప్రదర్శనలో మిగతా హీరోయిన్లతో ఎప్పుడు పోటీ పడుతోంది. సన్నజాజి నడుముతో చిట్టి పొట్టి బట్టలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూనే ఉంటుంది.ఈ నేపథ్యంలోనే పాండే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తోంది.అనన్య సైజ్ జీరోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ అనన్య పాండే. విజయ్ దేవరకొండ సినిమాల్లో కనిపించే దానికి పూర్తిగా భిన్నంగా బయట ఉంటాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విజయ్ దేవరకొండ సహజంగా పిరికివాడు అంటూ కామెంట్ చేసింది ఈ బ్యూటీ.

అయితే విజయ్ దేవరకొండ బెస్ట్ కోస్టార్ అంటూ కితాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చాలా మంచిది అంటూ మార్కులు వేసింది. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం టైగర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా… ఇందులో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news