చూపించి చూపించకుండా రెచ్చగొడుతున్న శ్రీముఖి…!

-

శ్రీముఖి… యాంకర్ గా తెలుగు బుల్లి తెర మీద ఈ అమ్మాయికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో కుర్ర కారుని ఈ అమ్మాయి ఊపేస్తుంది. చలాకీగా ఉండటంతో పాటుగా తన అందంతో కూడా శ్రీముఖి తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. దీనితో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఈ అమ్మాయి. ఇక యాంకర్ గా పలు విజయవంతమైన టీవీ షోస్ లో నటిస్తుంది.

బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మాయి ఇమేజ్ మరింత పెరిగింది. ఇక అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఉంటూ వస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. తాజాగా కొన్ని ఫొటోస్ ఈమెకు సంబంధించి బయటకు వచ్చాయి. ఈ ఫొటోస్ లో శ్రీముఖి దారుణంగా ఉంది. ఈ ఫొటోస్ చూసి యూత్ ఊగిపోతున్నారు.

శ్రీ ముఖి సరిగా అవకాశాలు వస్తే టాలివుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందని, ఈమే అందం తెలియక దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకునే సాహస౦ చేయడం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా శ్రీముఖి టీవీ షోల మీద దృష్టి తగ్గించి సినిమా అవకాశాల మీద దృష్టి పెడితే ఆమె అందానికి మంచి కెరీర్ ఉంటుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version