vishnu priya | అందాల ఆరాబోత‌తో రెచ్చ‌గొడుతున్న హాట్ యాంక‌ర్ విష్ణు ప్రియ.. సెక్సీ డాన్స్ వైర‌ల్

-

Vishnu Priya | హాట్ యాంకర్‌ విష్ణు ప్రియా .. హీరోయిన్ల‌కు త‌క్కువేం కాదు. ఫ‌న్ బ‌కెట్‌తో పాపుల‌ర్ అయిన విష్ణుప్రియ‌.. ఆ త‌ర్వాత దగ్గుబాటి రానా హోస్టుగా చేసిన ‘నెంబర్ వన్ యారీ’ షోకు విష్ణుప్రియ సహాయకురాలిగా చేసింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు షోలను హోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన పోవే పోరా షోలో సుడిగాలి సుధీర్ తో క‌లిసి యాంకరింగ్ చేసింది. ఈ షోలో గ్లామ‌ర్ షో చేస్తూ.. హాట్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ప‌లు కార్య‌క్ర‌మాల్లో హోస్టింగ్ చేస్తూ మెప్పించింది ఈ హాట్ బ్యూటీ.

ఇలా బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను త‌న మాట‌ల‌తో మ‌త్తులోకి దించ‌ట‌మే కాదు. వరుస షోలతో బిజీ బిజీగా ఉన్నా లేకున్నా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, కెరీర్‌కు విషయాలు కూడా చెబుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ త‌న
హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోతుంది. త‌న అందాల‌ను ఆరాబోస్తూ.. నెటిజ‌న్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కుర్ర కారు బాడీలో టెంపరేచర్ అమాంతం పెంచేస్తుంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ దీపావ‌ళి సంద‌ర్బంగా ఓ వీడియో ను ఇన్ స్టాగ్రాం వేదిక‌గా సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడి ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. పొడుగు కాళ్ల సుంద‌రి సెక్సీ డాన్స్ కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. త‌మదైన శైలిలో.. కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు. ఇప్ప‌డి ఈ వీడియో నెట్టింట్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

Read more RELATED
Recommended to you

Latest news