ఆంధ్ర ప్రదేశ్ లో మరో 3 లోక్ సభ స్థానాలు, 11 ఎమ్మెల్యే స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
ఎంపీ స్థానాలు: నరసాపురం-బ్రహ్మానందరావు నాయుడు,చిత్తూరు-M.జగపతి, రాజంపేట్- SK బషీద్
ఎమ్మెల్యే స్థానాలు : చీపురుపల్లి-ఆదినారాయణ, విజయవాడ(W)-P.నాంచారయ్య, తెనాలి-సాంబశివుడు, బాపట్ల-అంజిబాబు,శృంగవరపుకోట- G. తిరుపతి,సత్తెనపల్లి-చంద్రపాల్, కొండపి-P.సుధాకర్, మార్కాపురం-జావేద్, మంత్రాలయం-మురళీ కృష్ణరాజు,కర్నూల్-షేక్ బాషా, ఎమ్మిగనూరు-ఖాసీం వలి