ఏపీ ప్రజలకు శుభవార్త..రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జరుగనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్ ల ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అందుకే మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జరుగనుంది.