ఇవాళ ఉదయం అమిత్‌షా తో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు పాట్నా వెళ్లనున్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలోనే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/03/Chandrababu-Naidu-Pawan-Kalyan-Meet-With-Amit-Shah-Amid-Buzz-Of-Tie-Up-With-BJP.jpg)
10 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ప్రతిపాదనలు పంపిందట. కనీసం 8 లోక్‌సభ సీట్ల కోసం పట్టు పెడుతోందట బీజేపీ పార్టీ. దింతో టీడీపీ-జనసేన పార్టీలు గందర గోళానికి గురవుతున్నాయి.