టీడీపీ సభ్యత్వానికి లక్ష రూపాయాలు..చంద్రబాబు ప్రకటన !

-

తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 1 లక్ష కట్టిన వారికి టీడీపీలో శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు చంద్రబాబు నాయుడు. లక్ష మంది సభ్యులు చేరితే, వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగించవచ్చు అన్నారు చంద్రబాబు నాయుడు. ఎక్కువ శాతం 1 లక్ష కట్టిన వారికి టీడీపీలో శాశ్వత సభ్యత్వం బాగుంటుందని తెలిపారు.

Chandrababu announcement that One lakh rupees for TDP membership

ఇక అటు ఏపీకి ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ వరదల సమయంలో 10 రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని పనిచేశామని, నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని స్థాయిలో సాయం చేస్తున్నామని చంద్రబాబు బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. బాధితులకు అందించే పరిహారానికి సంబంధించిన వివరాలను ఆయన షేర్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news