ఏపీ సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలింది. అమరావతి కేసు విచారణలో ఇవాళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అమరావతి కేసు విచారణ నుంచి వైదొలిగారు సుప్రీం కోర్టు సీజేఐ యూయూ లిలిత్. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
దీంతో అమరావతి రాజధాని పిటీషన్లపై విచారణ వేరే బెంచ్ బదిలీ అయింది. తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని… వేరే బెంచ్ విచారణ వేయాలని సీజేఐ యూయూ లిలిత్ పేర్కొన్నారు. దీంతో… అమరావతి రాజధాని పిటీషన్లపై విచారణ వేరే బెంచ్ బదిలీ అయింది.