AP: మద్యం దుకాణాల దరఖాస్తులకు వరకు గడువు పొడిగింపు

-

ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్‌. మద్యం దుకాణాల దరఖాస్తులకు వరకు గడువు పొడిగించారు అధికారులు. మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని మార్చాలని ప్రభుత్వానికి విఙప్తులు వచ్చాయి. ఈ తరుణంలో మద్యం దుకాణాల దరఖాస్తులకు వరకు గడువు పొడిగించారు అధికారులు. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పలువురు దరఖాస్తుదారులు.

Extension of deadline for alcohol drug applications

వివిధ వర్గాల నుంచి వచ్చిన విఙఫ్తితో మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసింది సర్కార్‌.
ఈ తరునంలోనే.. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు అధికారులు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమలులో ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…మద్యం దుకాణాల దరఖాస్తులకు వరకు గడువు పొడిగించింది. కాగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి తీసుకువచ్చింది చంద్రబాబు సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version