“జగన్ కోసం సిద్ధం” పేరుతో మరో ప్రచార కార్యక్రమం

-

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది YSRCP పార్టీ. “జగన్ కోసం సిద్ధం” పేరుతో మరో ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు సజ్జల ప్రకటన చేశారు. మ్యానిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ఉంటుందన్నారు సజ్జల.

jagan kosam siddam programme

ఇవాల్టి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించామన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ఓటర్లకు వివరిస్తామని చెప్పారు. బూత్ సభ్యులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తారని వివరించారు సజ్జల.

 

Read more RELATED
Recommended to you

Latest news