AP: పెన్షన్ కోసం వెళ్లి వృద్ధుడు సుబ్బన్న మృతి

-

AP: పెన్షన్ కోసం వెళ్లి వృద్ధుడు సుబ్బన్న మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారంలో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందే వృద్ధుడు సుబ్బన్న మృతి చెందారు. పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులో వద్ద వృద్ధులు పడిగా పలు కాయాల్సిన పరిస్థితిలో నెలకొన్నాయి. ఎర్రటి ఎండలో గంటల తరబడి డబ్బులు కోసం వృద్ధులు వేచి చూస్తున్నారు.

Old man Subbanna dies after going for pension

బ్యాంకులో వద్దకు పెద్ద సంఖ్యలో వృద్ధులు తరలిరావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే… అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారంలో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందే వృద్ధుడు సుబ్బన్న మృతి చెందారు. అటు బ్యాంకు ఖాతాలో పెన్షన్ పడిందంటున్నారు సచివాలయాల సిబ్బంది. తీరా బ్యాంక్ కు వెళితే అకౌంట్లో పెన్షన్ పడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news