ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఆకాశం కింద సగం ఉన్న మీరు పూర్తి అవకాశాలు అందుకోవాలి, లింగ వివక్ష లేని సమాజంలో ఉండాలి. శక్తికి మించి ఇటు ఇంటిని, అటు సమాజాన్ని నందనవనం చేస్తున్న నారీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
హ్యాపీ విమెన్స్ డే : శ్రీకాకుళం యువ ఎంపీ రామూ ఏమన్నారంటే…
-