నేటి నుంచి నారా లోకేశ్‌ పాదయాత్ర..కుప్పం నుంచే ప్రారంభం… పూర్తి షెడ్యూల్ ఇదే

-

ఇవాళ్టి నుంచి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక నారా లోకేష్‌ పాదయాత్రకు సంబంధించిన షెడ్యూలు వివరాలు ఇవే.


27-1-2023 (శుక్రవారం) 1వరోజు

10-30 AM – కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి చేరుకుని పూజలు.
11.03 AM – పూజ అనంతరం గుడి ఆవరణలో పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుని పాదయాత్రకు శ్రీకారం.
11.30 AM – సమీపంలోని మసీదులో ప్రార్థనలు.
11.55 AM – హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు.
12.45 PM – డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు.
1.05 PM – కుప్పం బస్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు.
1.25 PM – కొత్త బస్ స్టేషన్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు.
3.00 PM – హెచ్ పి పెట్రోలు బంకు సమీపంలో బహిరంగసభ.
4.30 PM – ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పిఇఎస్ మెడికల్ కాలేజి సమీపాన క్యాంప్ సెట్ కు చేరిక.
6.45 PM – పిఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ కు చేరిక, విరామం.
(1వరోజు 8.5కిలోమీటర్లు)

28-1-23 (శనివారం) – 2వరోజు

8.00 AM – కుప్పం పిఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ నుంచి 2వరోజు పాదయాత్ర ప్రారంభం.
9.15 AM – బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటామంతీ.
11.05 AM – కడపల్లిలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం.
1.30 PM – కలమలదొడ్డిలో భోజన విరామం – పార్టీ సీనియర్ నేతలతో సమావేశం
3.30 PM – కలమలదొడ్డినుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – శాంతిపురం క్యాంప్ సైట్ కు చేరిక – ప్రముఖులతో సమావేశం
6.45 PM – 2వరోజు పాదయాత్రకు విరామం – శాంతిపురంలో బస.
(2వరోజు 9.3కిలోమీటర్లు)

29-1-2023 – (ఆదివారం) –
3వరోజు

8.00 AM – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం
8.45 AM – ప్రముఖులతో సమావేశం
9.45 AM – బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
12.15 PM – కె.గెట్టపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటమంతీ.
12.45 PM – కె.గెట్టపల్లిలో భోజన విరామం.
3.00 PM – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ కు చేరిక. ప్రముఖులతో సమావేశం.
5.55 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ లో 3వరోజు పాదయాత్రకు విరామం, బస.
(3వరోజు 11కిలోమీటర్లు).

Read more RELATED
Recommended to you

Latest news