Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్‌

బాబు ఏపీకి ఎందుకు రావడంలేదో తెలిసిపోయిందంట!

తాను లేకపోతే ఏపీ లేదు అనే స్థాయిలో ప్రగల్భాలు పలికే చంద్రబాబు... నేడు ఇంత క్లిష్ట సమయంలో కీలక సమయంలో తానే ఏపీలో లేకుండా పోయారు! ఈ పరిస్థితుల్లో ఎందుకు ఆయన అలా చేస్తున్నారు.. ఆయన తలచుకుంటే రెండు రాష్ట్రాల డీజీపీలకు లేఖ రాసి అనుమతి తీసుకుని ఏపీకి వెళ్లొచ్చు... అయినా కూడా జూం...

కరోనా నెగటివ్ వచ్చిందని చిన్నారిని ఇంటికి పంపగా…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కలకలం ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. కరోనా వైరస్ కర్నూలు జిల్లాలో చాలా తీవ్రంగా ఉంది. అక్కడ 300 కేసులకు దగ్గరగా ఉన్నాయి కరోనా కేసులు. తాజాగా అక్కడ కరోనా వైరస్ కి సంబంధించి ఒక కేసు...

గుంటూరు మహిళ ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ ఉద్యోగి..!

అరుదైన రక్తం అవసరం వచ్చినప్పుడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఎవరు ముందుకు వచ్చి ఇస్తారో తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. తాజాగా ఒక దాత ఒక గర్భిణి ప్రాణం కాపాడారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, చేకూరుకు చెందిన...

ఏపీ పోలీసుల కొత్త ప్లాన్, శభాష్ గురూ…!

లాక్ డౌన్ సమయంలో బయటకు రావొద్దు అని ఎవరికి చెప్పినా సరే కనీసం లెక్క చేసే ప్రయత్నం చేయడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది. రావొద్దు కరోనా వస్తుంది అనే హెచ్చరికలు చేసినా సరే ఎవరూ కూడా లెక్క చేయకపోవడ౦ ఏపీ పోలీసులు కొత్త ప్లాన్ వేసారు. ఇప్పటి...

వివాదంగా మారిన జగన్ వాచ్…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన మీడియా సమావేశాలకు ప్రతినిధులు ఎవరూ వెళ్ళకుండానే ముగుస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. తాజాగా జగన్ ఒక మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపు 20 నిమిషాలకు...

సంచలన పథకం మొదలు పెట్టనున్న జగన్ సర్కార్…!

ఆంధ్రప్రదేశ్ లో వరుస సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు సిఎం వైఎస్ జగన్. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే ఆయన మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఒక పక్క కరోనా ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్... ఇప్పుడు విద్యార్ధుల కోసం...

జ‌గ‌న్‌ది సందేశ‌మా…. ఎన్నిక‌ల ప్ర‌సంగ‌మా…. భ‌రోసా లేని భారం…!

సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం తాజా ప్రసంగం ఎన్నిక‌ల‌ను త‌ల‌పించింద‌న్న విమ‌ర్శ‌లు రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల‌ను లైట్ తీసుకున్నారా? లాక్‌డౌన్‌పైనా లేని స్ప‌ష్ట‌త‌ 80శాతం మండ‌లాల్లో క‌రోనా లేద‌ని వెల్ల‌డి కేసులు వెయ్యి దాట‌డంపై జ‌గ‌న్ మౌనం తీవ్రత పెరుగుతున్నా.. ఏమీలేద‌న్న‌ట్టుగా వెల్ల‌డి అదేస‌మ‌యంలో తాను కూడా అతీతుడిని కాద‌ని హెచ్చ‌రిక‌ ...

టెస్టులు – కేసులు: ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్!

కరోనా కేసులు విషయంలో రోజు రోజుకీ అర్ధం పర్థం లేని, అవగాహన రాహిత్యంతో ఒక వర్గం మీడియా, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానంగా అన్నట్లుగా తాజాగా జగన్ మీడియాతో మాట్లాడారు! ఈ సమావేశంలో... విమర్శలకు బుగ్గలు ఎర్రబడేలా సమాధానం ఇచ్చారు. పొద్దున్న లేస్తే... కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. పెరిగిపోతున్నాయంటూ వస్తున్న అర్ధరహిత విమర్శలకు...

బాబు గారి ఫ్రెండ్ బాధ‌లు రాష్ట్రానికి అంట గ‌ట్టేస్తున్నారుగా…?

వినేవాడు ఉండాలే కానీ.. చెప్పేవాడు స‌బ్బం హ‌రి అన్న‌ట్టుగా ఏపీ రాజ‌కీయాలు ఉన్నాయ‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ హ‌యాంలో ఎంపీగా చ‌క్రం తిప్పిన ఆయ‌న త‌ర్వాత 2014లో అస్సలు పోటీనే చేయ‌న‌ని పోటీకి దూరంగా ఉన్నారు. త‌ర్వాత కాలంలో కాంగ్రెస్‌లోనే ఉంటూ.. టీడీపీకి అనుకూలంగా మారారు. ఇక‌, 2019 నాటికి త‌న పార్టీ...

బ్యాడ్ సిగ్నల్స్: పూర్తిగా లోకేష్ గా మారుతున్న చంద్రబాబు!

సుమారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ... సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మార్కు రాజకీయం చేసిన నేర్పు... ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది.. నాటి మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు లేవెందుకు? వయసు పెరిగే కొద్దీ రావాల్సిన పెద్దరికం కాస్తా... లోకేష్ మార్కు పిల్ల చేష్టల్లా మారిపోతుందెందుకు? పైన చెప్పుకున్న...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -