BREAKING : చంద్రబాబుతో పవన్ భేటీ..ఇదిగో ఫోటోలు

-

BREAKING : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. హైదరాబాదులోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు.

ఇవాళ ఉదయం 11.30 గంటలకు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, చంద్రబాబు ఇంటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు.


కుప్పంలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లారు పవన్ కళ్యాణ్.

వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నప్పుడు విజయవాడలో పవన్ కళ్యాణ్ ను కలిసి పరామర్శించారు చంద్రబాబు. ఇక ఇప్పుడు… చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news