వివాదంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి..భార్య బర్త్‌ డే కోసం !

-

Police protocol controversy in Palnadu district: చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వివాదంలో చిక్కుకున్నారు. భార్య బర్త్‌ డే కోసం పోలీసులను వాడుకున్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. దీంతో ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వివాదంలో ఇరుక్కున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో పోలీసులు ప్రోటోకాల్ వివాదంలో ఇరుక్కున్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు.

Police protocol controversy in Palnadu district

చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో, పోలీసులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశం వివాదాస్పదమైంది. అంతేకాదు… పోలీస్ యూనిఫాంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు పోలీసులు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి పోలీస్ యూనిఫాంలో పోలీసులు హాజరవ్వటం హాట్‌ టాపిక్‌ అయింది. దీనిపై వైసీపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన జరుగుతున్నాయని వైసీపీ మండిపడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version