BIG BREAKING : TTD SVBC ఛానెల్ సలహాదారుగా సింగర్ మంగ్లీ నియామకం

-

టాలీవుడ్‌ ప్రముఖ సింగర్ మంగ్లీ కు అరుదైన గౌరవం దక్కింది. టీటీడీకి చెందిన ఎస్‌వీబీసీ ఛానెల్ సలహాదారుగా సింగర్ మంగ్లీ నియామకం అయ్యారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎస్‌వీబీసీ. దీంతో రెండేళ్ల పాటు ఈ పదవిలో మంగ్లీ కొనసాగనున్నారు. అయితే, ఈ ఏడాది మార్చి నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది ఎస్‌వీబీసీ. ఈ నేపథ్యంలోనే.. నాలుగు రోజుల కిందట బాధ్యతలు స్వీకరించింది మంగ్లీ.

Read more RELATED
Recommended to you

Latest news