Chandrababu: కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ.. వీరికే ఛాన్సు ?

-

Chandrababu: కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ పార్టీ వెళ్లనుంది. NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న TDP కేంద్ర కేబినెట్ లో 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 16MP సీట్లతో BJP తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న TDP… లోక్ సభ స్పీకర్ పదవితో పాటు రవాణా, వ్యవసాయం, జల్ శక్తి, గ్రామీణాభివృద్ధి, హెల్త్ శాఖలను కోరుతున్నట్లు సమాచారం.

TDP in central cabinet after 16 years 

సాయంత్రం జరగనున్న NDA సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు CBN కేబినెట్ లో TDP నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, కొండ్రు మురళి, కళ వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, RRR, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news