BREAKING : ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగంలో సాంకేతిక లోపం నెలకొన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. కౌంట్ డౌన్ కు నాలుగు సెకండ్ల ముందు ప్రయోగం నిలిపివేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.
ఇక ఈ తరుణంలోనే.. సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. రాకెట్ శిఖర భాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను భూమికి 17 కిలోమీటర్ల మేర పైకి పంపనుంది రాకెట్.. అనంతరం పారాచూట్స్ సాయంతో బంగాళాఖాతంలోకి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగనుంది. అయితే.. అనుకోకుండా…ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగంలో సాంకేతిక లోపం నెలకొన్నట్లు సమాచారం అందుతోంది.