వైసీపీ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఇవాళ జనసేనలో కీలక వైసీపీ నేతలు చేరనున్నారు. జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య. ఇవాళ మధ్యాహ్నం 12 సమయంలో.. జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య.

త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతోన్నాయి జనసేన వర్గాలు. కాగా.. జగన్ మోహన్ రెడ్డి నిర్నయాలు, ప్రవర్తన నచ్చకనే.. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య. దీంతో జనసేనలోకి వెళుతున్నారు వైసీపీ నేతలు బాలినేని, సామినేని, కిలారు రోశయ్య.