BREAKING : YCP ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటు !

-

సీబీఐ విచారణకు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి దూరం అయ్యారు. నేడు CBI ముందు హాజరు కావాల్సి ఉంది అవినాష్ రెడ్డి. మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న… కడప MP అవినాష్ రెడ్డి ఇవాళ మరోసారి CBI విచారణకు హాజరు కావాల్సి ఉంది.

అయితే.. చివరి క్షణంలో బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి. తన తల్లి అనారోగ్యంతో పులివెందులకు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పులివెందుల బయల్దేరారు ఎంపీ అవినాష్‌రెడ్డి. దీంతో సీబీఐ విచారణకు వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి దూరం అయ్యారు. అయితే.. వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లికి గుండె పోటు వచ్చినట్లు సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news