మహానాడు కాదు.. టీడీపీ “మహా నటుల” నాడు – YSRCP ఎమ్మెల్సీ

-

మహానాడు కాదు.. టీడీపీ “మహా నటుల” నాడు అంటూ చురకలు అంటించారు YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహానాడు కార్యక్రమంపై ప్రెస్‌ మీట్ నిర్వహించి..ఆ కార్యక్రమంపై విరుచుకుపడ్డారు YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. చంద్రబాబు నా కంటే గొప్ప నటుడని ఎన్.టి.ఆర్.ఎప్పుడో చెప్పారు….మ్యాని ఫేస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదని ఫైర్‌ అయ్యారు.

YSRCP MLC Varudu Kalyani

ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు ఎలా మహానాడులో శతజయంతి వేడుకలు చేస్తారని చురకలు అంటించారు YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహానాడులో ఎన్టీ ఆర్ కు క్షమాపణ కోరుతూ తీర్మానం పెట్టండని డిమాండ్‌ చేశారు. మహానాడులో నిరుద్యోగులు ..డ్వాక్రా మహిళలకు క్షమాపణ కోరుతూ తీర్మానం పెట్టండన్నారు YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి రైతులకు క్షమాపణ కొరుతో మహానాడులో తీర్మానం పెట్టండి.. ఓట్ల కోసం ఎన్ని కుట్రలు..దొంగ తీర్మానాలు పెట్టినా జనం టిడిపి పార్టీని నమ్మరని ఎద్దేవా చేశారు YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.

Read more RELATED
Recommended to you

Latest news