పోలీస్ స్టేషన్ ముందు సీదిరి అప్పలరాజు ధర్నా

-

ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా నిర్వహించారు. అక్రమంగా నిర్బంధించిన వారి ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తూ… శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా నిర్వహించారు.

YSRCP Seediri Appalaraju Protest At Police Station

ఆదివారం రోజు అర్థరాత్రి పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బైఠాయించారు.. పలాస మండలం చిన్నబాడాం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేశారంటూ సీదిరి అప్పలరాజు ఆరోపణలు చేశారు. కార్యకర్తలతో కలిసి కాశీ బుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కార్యకర్తలను ఎందుకు కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version