హీరోయిన్స్ నే డామినేట్ చేస్తున్న అషూ రెడ్డి.. మొత్తం విప్పేసిందిగా..!!

-

అషూ రెడ్డి.. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అందాలు ఆరబోయడంలో కూడా ముందుంటుంది. తన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే ఈ ముద్దుగుమ్మ పలు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తూ విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు పలు ఐటమ్ సాంగ్లకు కూడా స్టెప్పులేస్తూ సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె.. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అక్కడ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన ప్రేమాయణంతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది.Ashu reddy Shared her Tight fit beautiful photos | టైట్ ఫిట్ అందాలతో అషు రెడ్డి రచ్చ.. సమంతను గుర్తు చేస్తూ మోగుతున్న కామెంట్స్– News18 Telugu

ఇక మళ్లీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ లో కూడా పాల్గొన్న అషూ రెడ్డి తన పర్ఫామెన్స్ తో మరొకసారి వార్తలో నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాదు అఖిల్ సార్ధక్ తో కలిసి స్రవంతి , అషూ రెడ్డి బీచ్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. బికినీలతో వీరు సోషల్ మీడియాలో సెగలు పుట్టించారు. ఇక ఈమధ్య కాలంలో మరింత రెచ్చిపోతోందని చెప్పవచ్చు.

బెడ్ రూమ్లో దిగిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఇటీవల కాలంలో హీరోయిన్లను మించి అందాలు వలకబోయడంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది అషూ రెడ్డి. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఎక్స్పోజ్ చేస్తూ ఆకట్టుకుంటూ రెగ్యులర్గా ఫోటోషూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.హీరోయిన్స్ నే డామినేట్ చేస్తున్న అషూ రెడ్డి.. మొత్తం విప్పేసిందిగా..!!Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ అదిరే అందాలు ..ఇకపోతే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలతో బాలీవుడ్ హీరోయిన్స్ ను కూడా డామినేట్ చేసే విధంగా ఉన్నారు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల పూర్తిగా.. లో అందాలను తెరచేసి మరింత పిచ్చెక్కిస్తోంది. అంతేకాదు టాలీవుడ్ లో అయితే ఈ ముద్దుగుమ్మ కూడా హీరోయిన్ పీస్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news