నడి సంద్రాన హాట్ బ్యూటీ..బికినీలో అందాలు ఆరబోసి విరహవేదన!

-

అందాల తార అవనీత్ కౌర్..బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. ‘ఇండియా డ్యాన్స్ షో’ లో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న తర్వాత ఈ అమ్మడికి బుల్లితెర, వెండి తెర మీద వరుస అవకాశాలు వచ్చాయి.

‘‘ఏక్తా’’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ భామ నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ఇస్తూ ఉంటుంది ఈ సుందరి.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా మాల్దీవులలో సేద తీరుతున్న బికినీ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తాను ట్యాన్ అయినపుడు తనకు ఏ మ్యాన్ అవసరం లేదనే క్యాప్షన్ తో బికినీ ఫొటోలు షేర్ చేసింది. ఈ భామ ఫోజులు చూస్తుంటే విరహ వేదనతో తట్టుకోలేకపోతున్నట్లుందని నెటిజన్లు అంటున్నారు.

ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు..‘నీ బాడీ సీక్రెట్ ఏంటి, వెరీ హాట్ బ్యూటీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ‘టీకు వెడ్స్ షేరు’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 9న విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

Read more RELATED
Recommended to you

Latest news