ఈ రాశుల వారికి వస్తూ, ధన లాభాలు వస్తాయి..

-

మే 30 సోమవారం అమావాస్య ఏ రాశి వారికి ధన, వస్తూ లాభాలు ఉంటాయో ఇప్పుడు చుద్దాము…

మేషం: ఆర్థిక ఇబ్బందులు అధికం..రుణయత్నాలు ఫలిస్తాయి.. ఆకస్మిక ప్రయాణాలు చేస్తాయి.. ఇంటాబయటా ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు నెమ్మదిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు..ఈరోజు కొత్త చేయక పోవడం మంచిది.

వృషభం: కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.ఈరోజు మంచి రోజు..

మిథునం: మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఇంటా,బయటా నిరుత్సాహం. దైవచింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

కర్కాటకం: వ్యవహారాలలో విజయం లభిస్తుంది..ఆస్తి విషయంలో ఒప్పందాలు ఫలిస్తాయి..ఆకస్మిక ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం..కొత్త రుణాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎన్నాల్లుగ ఉన్న పనులు ఈరోజు నెరవెరతాయి.

కన్య: దూర ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యం. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

తుల: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.. కొత్త వ్యక్తులతో పరిచాయాలు కలుగుతాయి.

వృశ్చికం: ఆత్మీయులతో సఖ్యత. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు..దైవదర్శనాలు చేస్తారు..కొత్త రుణాలు లాభిస్తాయి..

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది..ప్రశంసలు అందుకుంటారు.

మకరం: మిత్రులు, శ్రేయోభిలాషులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి..పనులలో ఆలస్యం అవుతుంది.

కుంభం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం..ఆనారొగ్య సమస్యలు తలెత్తుతాయి..

మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు..దైవదర్శనాలు చేస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news