మీలాంటి లంగలూ, లఫంగాలతోనే సమాజానికి పెను ప్రమాదం – బండి సంజయ్ కౌంటర్

-

కేటీఆర్‌ కు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న లవంగాలు అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్‌ అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. ఆ TwitterTillu గారి డ్రగ్స్ డోసేజ్ని కంట్రోల్లో పెట్టండ్రా పింకీలు అంటూ మండిపడ్డారు. మీలాంటి లంగలూ, లఫంగాలతోనే సమాజానికి పెను ప్రమాదమని హెచ్చరించారు. ఇంటి యజమానిని కరిచే కాపలా కుక్కలు అని నిప్పులు చెరిగారు.

కంటికి అంజనం రుద్దుకొని తిరిగే క్షుద్ర మంత్రగాళ్లు అని.. డ్రగ్స్ సేవించే బ్లాక్మెయిలర్స్ అంటూ ఆగ్రహించారు. మత్తెక్కి తైతక్కలాడే లిక్కర్ సీసాలు.. కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే కచరా కుక్కలు పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డై అంటూ టీఆర్‌ఎస్‌ నేతలపై సెటైర్లు పేల్చారు. తన్ని తరిమేయకుంటే రాష్ట్రానికి,దేశానికే ప్రమాదం. పోయి వెటర్నరీ డాక్టర్ కు చూపించుకొండ్రా పింకీలు అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news