Bangladesh vs India : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా..భారీ మార్పులతో బరిలోకి టీమిండియా

-

Bangladesh vs India : నేడు బంగ్లాతో సెకండ్ వన్డేలో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ రెండో వన్డే మ్యాచ్ బంగ్లాదేశ్ లోని డాకా వేదికగా జరగ నుంది. అయితే, ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి… బ్యాటింగ్‌ ఎంచుకుంది బంగ్లా. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

Bangladesh : లిట్టన్ దాస్ (c), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (wk), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్

 

Read more RELATED
Recommended to you

Latest news