అపార్ట్ మెంట్ లో అందమైన ఆంటీ..మత్తు మందు ఇచ్చి శృంగారం !

-

అపార్ట్మెంట్లో ఉన్న ఓ ఆంటీకి మత్తుమందు ఇచ్చి ఓ యువకుడు… లైంగిక దాడి చేశాడు. దీంతో ఆంటీకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ దారుణమైన సంఘటన పంజాబ్ లోని చౌరీ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. పంజాబ్ లోని చౌరీ అనే పట్టణం లో ఆదిత్య అనే అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ లో.. సుజాత అనే ఆంటీ నివాసం ఉంటుంది.

సుజాత భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. ఆమెకు ఒక చిన్నారి కూడా ఉంది. అయితే సుజాత ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో రమేష్ అనే యువకుడు… సింగిల్ గా ఉంటున్నాడు. సుజాత ఆంటీ చాలా సెక్సీగా ఉండటంతో.. ఆమెపై కన్ను వేశాడు రమేష్. ఎలాగైనా ఆమెతో శృంగారంలో పాల్గొనాలని స్కెచ్ వేశాడు.

ఇందులో భాగంగానే ఇటీవల ఆమెకు మత్తుమందు ఇచ్చి శృంగారంలో పాల్గొన్నాడు. ఈ తథలింగం అంతా గడిచి నెల అయిన తర్వాత సుజాతకు ప్రెగ్నెన్సీ అని తేలింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలియడంతో రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది సుజాత. దీంతో రమేష్ ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news