వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసారా…? అయినా మెసేజ్ చేయొచ్చు

-

మిమ్మల్ని వాట్సాప్ లో ఎవరు అయినా బ్లాక్ చేసారా…? వారికి ఎలా మెసేజ్ చేయాలో అర్ధం కావడం లేదా…? అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి కూడా మెసేజ్ చేసే ఆప్షన్ ని వాట్సాప్ తీసుకొస్తుంది. వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేయడానికి అతని స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి.

అప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేయమని మీరు వారిని అడిగి అందులో మిమ్మల్ని మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని యాడ్ చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని యాడ్ చేసిన వారు గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతారు. అప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి గ్రూప్ లో ఉంటారు. ఇప్పుడు మీరు గ్రూప్ లో మెసేజ్ చేయవచ్చు. వాట్సాప్ త్వరలో v2.20.196.8 బీటా వెర్షన్‌ను విడుదల చేయబోతోందని తెలుస్తుంది. ఈ వెర్షన్ ద్వారా వాట్సాప్ వాడే వారు ఒకేసారి నాలుగు స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ ని వాడుకోవచ్చు. కొత్త ఫీచర్‌ను ‘లింక్డ్ డివైజెస్’ పేరుతో వాట్సాప్‌ యాడ్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news