మేమంటే ఎందుకు భయపడుతున్నారని ఏపీ మంత్రి రోజాకు టాలీవుడ్ స్టార్ నటుడు బ్రహ్మాజీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల టాలీవుడ్ నటులు.. మా అసోషియేషన్ ఎన్నికల ఫలితాలపై రోజా చేసిన వ్యాఖ్యలకు తాజాగా బ్రహ్మాజీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు..చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు అంటూ రోజా మాట్లాడిన వీడియో ను ట్యాగ్ చేసి.. బ్రహ్మాజీ ఫైర్ అయ్యారు. ఇలాంటి మాటలు మాట్లడవద్దని.. ఇలా మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు బ్రహ్మాజీ.
నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు .
చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు .. https://t.co/9W0gU2uF98— Brahmaji (@actorbrahmaji) January 19, 2023