BREAKING : రేపటి నుండి భూముల ధరలకు రెక్కలు…

-

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ లకు ఈ సమాచారాన్ని అందించింది. ఈ సమాచారం ప్రకారం ఇప్పటికే అందిన కొన్ని రిపోర్ట్ లను ఆధారంగా చేసుకుని ఈ డిపార్ట్మెంట్ భూముల ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల ధరలో ఉన్న తేడాలు ఉన్న భూములకు ధరలు పెంచనున్నారు. కాగా కమిటీ అందించిన రిపోర్ట్ ప్రకారం పెరగనున్న భూముల ధరలు 29 నుండి 31 శాతం వరకు ఉంటాయి. ఈ భూముల ధరలకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ ను ఈరోజు రాత్రికి విడుదల చేయనున్నట్లుగా సమాచారం.

ఈ విషయం పట్ల భూములు కలిగి ఉన్న యజమానులు సంతోషంగా ఉండనుండగా, భూములను కొనుగోలు చేయువారు మాత్రం నిరాశగా ఉంటారు. ఇక ఈ ధరలు పెరిగే విషయం గురించి ముందే తెలిసిన వారు మాత్రమే ఎకరాలకు ఎకరాలు కొని పెట్టుకుని ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news