అధిక రాబడి పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీకు ఇక్కడ ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. వీటిల్లో డబ్బులు పెడితే ఆకర్షణీయ రాబడి సొంతం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే… డబ్బులు పెడితే ఆకర్షణీయ రాబడి సొంతం చేసుకో వచ్చు.
అలాగే పెట్టిన డబ్బులకు కూడా రిస్క్ ఉండదని చెప్పుకో వచ్చు. ఇక్కడ డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒక పార్ట్ అనే చెప్పుకోవాలి. పైగా ఇందులో కనుక డబ్బులు పెడితే ఆ టెన్యూర్ మొత్తం డబ్బులు డిపాజిట్ చేస్తూనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎంత వస్తుంది అనేది చూస్తే….
దీనిలో మీరు నెలకు రూ.500 నుంచి కూడా డిపాజిట్ చేసుకో వచ్చు. దీని పై 8 శాతం వడ్డీ లభిస్తోందని అనుకుంటే….. మీరు నెలకు రూ.1450 డిపాజిట్ పెడుతూ వెళితే…. మొత్తం 5 ఏళ్ల లో మీ చేతికి రూ.లక్షకు పైన వస్తాయి.
రికరింగ్ డిపాజిట్ సేవలు కోసం మీరు పోస్టాఫీస్ దగ్గరి నుంచి పలు రకాల బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు సులభంగానే ఆర్‌డీ అకౌంట్ తెరవొచ్చు. బ్యాంకులు అయితే ఆన్‌లైన్‌లోనే ఆర్‌డీ తెరిచే సదుపాయం కల్పిస్తోంది. దీనితో మీరు మంచి బెనిఫిట్స్ ని పొందవచ్చు.