డ్రైవింగ్ రాక రివర్స్ లో వెళ్తున్నాడు జగన్: చంద్రబాబు

-

చీరాల చరిత్ర కలిగిన ప్రాంతం. చీరాల పేరాల ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు మున్సిపాలిటీ చేసి పన్నులు బాదేశారు. ఇప్పుడు సైకో అదే విధంగా పనిచేస్తున్నారు అని టీడీవోయీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రచారంలో భాగంగా చీరాల ప్రజాగాళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక కామెంట్స్ చేశారు. నాడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో పోరాటం చేశారు.

ఈ పనులు తట్టుకోలేక ఊరుకో ఊరే కాళీ చేసి రాంనగర్ అనే ఊరుని నిర్మాణం చేసుకొని నిరసన తెలిపారు అని చంద్రబాబు నాయుడు అన్నారు. డ్రైవర్ కి డ్రైవింగ్ తెలియక రివర్స్ గేర్ లో వెనక్కి వెళ్లినట్లు రాష్ట్రంలో రివర్స్ పాలన అని ఏ శాఖ అయినా పని చేస్తుందా..? 13 లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఆదాయం లేదు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని చంద్రబాబు నాయుడు జగన్ మీద ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news