జమిలీపై బాబు కామెడీ పోలే.. అదిరిపోలే ?

-

ఎప్పుడూ ఏదో ఒక అంశంపై చర్చకు తెరలేపి వార్తల్లో వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీలో నూతనోత్సాహం తీసుకురావడం కష్టమైన పని. కానీ, చంద్రబాబుకు మాత్రం అది పెద్ద కష్టమేమీ కాదు. అసాధ్యం అనుకున్న దానిని కూడా సుసాధ్యం చేసి చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై చర్చకు తెరలేపి వార్తల్లో వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీలో నూతనోత్సాహం తీసుకురావడం కష్టమైన పని. కానీ, చంద్రబాబుకు మాత్రం అది పెద్ద కష్టమేమీ కాదు.


ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉంటారు.ఇప్పుడు అదే విధంగా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని, మళ్లీ అధికారంలోకి వస్తున్నాము అంటూ చంద్రబాబు హడావుడి మొదలు పెట్టారు. దీని కోసం గతంలో తెరపైకి వచ్చిన జమిలి ఎన్నికలు అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. అసలు జెమిని ఎన్నికల ప్రస్తావన కేంద్రంలో మొదలైందో లేదో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. కనీసం రాష్ట్ర బిజెపి నాయకులు జమిలి ఎన్నికల అంశంపై స్పందించకపోయినా, బాబు మాత్రం పదే పదే ప్రస్తావిస్తున్నారు.

జగన్ పరిపాలనపై జనాల్లో ఆగ్రహం ఉందని, ఆయన ఖచ్చితంగా ఈ జమిలి ఎన్నికల్లో ఓటమి చెందుతారనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసలు ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు సైతం కేంద్రం జెమిలి ఎన్నికల ఆలోచన చేయడం లేదని, స్పష్టంగా చెబుతున్నా, బాబు మాత్రం ఆ విషయాలను పట్టించుకోవడం లేదు. కార్యకర్తలు కొత్త ఉత్సాహం తీసుకువచ్చేందుకు, ఇలా కేంద్రం ప్రకటించకపోయినా జమిలి ఎన్నికలు అంటూ కలవరిస్తూ హడావుడి చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చని, పార్టీ శ్రేణులంతా దీనికి సిద్ధంగా ఉండాలని పదే పదే పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు.

అసలు కేంద్రం ఎప్పుడో జమిలి ఎన్నికలకు వెళ్లాలని చూసిందని కానీ అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావం రావడంతో, ఆ నిర్ణయం వాయిదా పడిందని, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు అనేది అసాధ్యం. ఈ విషయం బాబుకు బాగా తెలుసు. కానీ రాజకీయంగా టిడిపికి మేలు జరిగే విధంగా జమిలి ఎన్నికల అంశాన్ని ఆకస్మాత్తుగా తెరపైకి తెచ్చి హడావుడి చేస్తున్నారనే విమర్శలు ఆయన మూటగట్టుకుంటున్నారు. ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఇప్పుడు అదే విధంగా త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, మళ్లీ అధికారంలోకి వస్తున్నాము అంటూ చంద్రబాబు హడావుడి మొదలు పెట్టారు. దీని కోసం గతంలో తెరపైకి వచ్చిన జమిలి ఎన్నికలు అంశాన్నే, మళ్లీ తెరపైకి తెచ్చారు. అసలు జమిలి ఎన్నికల ప్రస్తావన కేంద్రంలో మొదలైందో లేదో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. కనీసం రాష్ట్ర బిజెపి నాయకులు జమిలి ఎన్నికల అంశం పై స్పందించకపోయినా, బాబు మాత్రం పదే పదే ప్రస్తావిస్తున్నారు. జగన్ పరిపాలనపై జనాల్లో ఆగ్రహం ఉందని ఆయన ఖచ్చితంగా ఈ జమీలి ఎన్నికల్లో ఓటమి చెందుతారనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.

అసలు ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు సైతం కేంద్రం జెమిలి ఎన్నికల ఆలోచన చేయడం లేదని, స్పష్టంగా చెబుతున్నా, బాబు మాత్రం ఆ విషయాలను పట్టించుకోవడం లేదు. కార్యకర్తలు కొత్త ఉత్సాహం తీసుకువచ్చేందుకు ఇలా కేంద్రం ప్రకటించకపోయినా, జమిలి ఎన్నికల జపం చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చని, పార్టీ శ్రేణులంతా దీనికి సిద్ధంగా ఉండాలని పదే పదే పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు.

అసలు కేంద్రం ఎప్పుడో జమిలి ఎన్నికలకు వెళ్లాలని చూసిందని, కానీ అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావం రావడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది అనే విషయాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చి ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు అనేది అసాధ్యం. ఈ విషయం బాబుకు బాగా తెలుసు. అయినా ఏదో ఒక రాజకీయం చేయాలిగా అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news