ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని నటించాను: హీరో రామ్ చ‌ర‌ణ్‌

-

ఆచార్య మూవీ పై మీడియా తో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆచార్య సెట్ కి ప్ల్యేయిన్ పేపర్ లా వెళ్ళానని.. కచ్చితంగా నాన్నగారి తో యాక్టింగ్ అంటే ప్రేసరే అని తెలిపారు. కానీ ఒళ్లు దగ్గర పెట్టుకొని ఇందులో చేశానన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ నా సినిమా ఆచార్య చిరంజీవి గారు సినిమా అని.. బ్యాక్ టు బ్యాక్ నా సినిమా వస్తుంది అని నేను అనుకోవడం లేదని తెలిపారు.

మారేడు మిల్లీ సెట్ లో నేను నాన్న గారిని చాలా దగ్గర ఉండి అబ్జర్వ్ చేశానని.. నటుడిగా కో ఆర్టిస్ట్ గా చిరంజీవి గారు నుంచి చాలా నేర్చుకున్నానని వివరించారు. సినిమా బడ్జెట్ ను బట్టి రేటు పెంచారన్నారు. నేను కొత్త వాళ్ల తో చేస్తే కొత్త గా అవిష్క రించ బడతాము అందుకే నేను కొత్త వాళ్లకు ప్రిపరెన్స్ ఇస్తానని.. దైవం మానవ రూపేణ ఈ సినిమా లో దైవం నక్సల్ రూపేణా అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news