తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు – సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా అవినీతికి పాల్పడలేదని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే.. ప్లీనరీ సమావేశానికి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీ రక్షణ కవచం అని…. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీ పెట్టనికోట అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరు బద్దలు కొట్టే లేని కంచుకోట అని వివరించారు.

టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని తెలిపారు. తెలంగాణలో పాలన దేశానికే రోల్ మోడల్ అని… దేశంలో 10 ఉత్తమమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లె లేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

దేశంలో అతి ఉత్తమమైన గ్రామాలు ఉంటే టాప్ 10 లో పదికి పది తెలంగాణ గ్రామాలే ఉన్నాయని… ఉత్తమమైన గ్రామాల్లో 20కి 19 గ్రామాలు తెలంగాణ గ్రామాలే ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిందని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news