వైద్య ఆరోగ్యశాఖ పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

-

వైద్య ఆరోగ్యశాఖ పై సీఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఐదంచెల వైద్య వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం మూడు అంచెల వ్యవస్థ కొనసాగుతుండగా దీనికి అదనంగా కొత్తగా మరో రెండంచెల ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది.

సర్కార్ వైద్య వ్యవస్థ అభివృద్ధి దిశగా ఇప్పటికే ప్రయాణం ప్రారంభమైందని… రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్యం మరింత బలోపేతం కానుందని స్పష్టం చేసింది. వ్యాధులను తొలిదశలో గుర్తించడం ద్వారా జబ్బు ముదిరిన తర్వాత చికిత్స అందించే పరిస్థితులను తప్పించవచ్చని వెల్లడించింది.

అందుకే నివారణ దిశగా దృష్టి సారించిన ప్రభుత్వం పల్లె దావఖనాలు మరియు బస్తి దావఖానల పేరిట కొత్త వైద్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సేవల కోసం కూడా టీమ్స్ రూపంలో 5 అంజనను కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు అయ్యాక వైఎస్ఆర్ ఇచ్చిన పరుగులు పెడుతున్న తీరుపై ఆరోగ్య శాఖ నివేదిక విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news