తెలంగాణ పోలీస్‌ ఈవెంట్స్‌ లో వివాదం.. “లాంగ్‌ జంప్‌” తగ్గించాల్సిందేనని రచ్చ!

-

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 8 నుంచి పోలీస్ అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి క్వాలిఫై అయినా అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 11 కేంద్రాల్లో దేహదారుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిట్నెస్ పరీక్షలలో వివాదం చెలరేగింది. తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ లో Long Jump పై వివాదం చెలరేగింది.

Long Jump పరిధి తగ్గించాలనే డిమాండ్‌ అభ్యర్థుల నుంచి వినిపిస్తోంది. అయితే, ఈ వివాదంపై మాజీ ఐఏఎస్‌ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా స్పందించారు. ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ లో Long Jump దేశంలో ఎక్కడలేని విధంగా 4 Mtrs పెట్టిండ్రని చాలామంది అభ్యర్థులు మానసిక క్షోభకు గురైతున్నరు. ప్రభుత్వం ఈ విషయాన్ని పునఃపరిశీలించి అందరు అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా #BSP డిమాండ్ చేస్తున్నదని వెల్లడించారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news