దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్ల వివరాలు ఇవే..!

-

కరోనా మొదటి వేవ్‌ కన్నా కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. గురువారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 2,17,353 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 1185 మంది చనిపోయారు. ఈ క్రమంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917కు చేరుకుంది. 1,74,308 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇక ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 15,68,743గా ఉంది. మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌, యూపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే 67.16 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

covid help line numbers india wide

కాగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

* సెంట్రల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 91-11-23978046, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1075
* ఆంధ్రప్రదేశ్‌ – 0866-2410978
* అరుణాచల్‌ ప్రదేశ్‌ – 9436055743
* అస్సాం – 6913347770
* బీహర్‌ – 104
* చత్తీస్‌గడ్‌ – 104
* గోవా – 104
* గుజరాత్‌ – 104
* హర్యానా – 8558893911
* హిమాచల్‌ ప్రదేశ్‌ – 104
* జార్ఖండ్‌ – 104
* కర్ణాటక – 104
* కేరళ – 0471-2552056
* మధ్యప్రదేశ్‌ – 104
* మహారాష్ట్ర – 020-26127394
* మణిపూర్‌ – 3852411668
* మేఘాలయ – 108
* మిజోరం – 102
* నాగాలాండ్ – 7005539653
* ఒడిశా – 9439994859
* పంజాబ్‌ – 104
* రాజస్థాన్‌ – 0141-2225624
* సిక్కిం – 104
* తమిళనాడు – 044-29510500
* తెలంగాణ – 104
* త్రిపుర – 0381-2315879
* ఉత్తరాఖండ్‌ – 104
* ఉత్తరప్రదేశ్‌ – 18001805145
* పశ్చిమ బెంగాల్‌ – 1800313444222, 03323412600
* అండమాన్‌, నికోబార్‌ దీవులు – 03192-232102
* చండీగఢ్‌ – 9779558282
* దాద్రా అండ్‌ నాగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూ – 104
* ఢిల్లీ – 011-22307145
* జమ్మూ కాశ్మీర్ – 01912520982, 0194-2440283
* లడఖ్‌ – 01982256462
* లక్షద్వీప్‌ – 104
* పుదుచ్చెరి – 104

Read more RELATED
Recommended to you

Latest news