రోజు రోజుకు అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కన్నవారు కట్టుకున్న వారు ఉన్నా కూడా కొందరు వాయి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా 50 ఏళ్ల వయసు ఉన్న ఆంటీతో ఓ అంకుల్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో ఆ ఆంటీ భర్త ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సంఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. శివయ్య అనే వ్యక్తికి బట్టల బిజినెస్ ఉంది. శివయ్య భార్య పేరు ప్రియా. వీరిద్దరికీ పిల్లలు లేరు. ఎన్నో ప్రయత్నాలు చేసినా… ఈ జంటకు సంతానం కలగలేదు.
ఈ నేపథ్యంలోనే పక్కింటి రామారావు అనే అంకుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది ప్రియ ఆంటీ. వీరు గత ఏడాది కాలంగా అక్రమ సంబంధం లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ నగ్నంగా ఇంట్లో ఆంటీ భర్త అయిన శివయ్యకు దర్శనమిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన శివయ్య… ప్రియా పై అత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ప్రియా ఆసుపత్రిలో ఉండగా శివయ్య పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.