30 ఏళ్ల యువతి.. ఇంటి పక్కనే ఉన్న అంకుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెళ్లి అయినప్పటికీ తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది భర్తనే హత్య చేయించింది యువతి. ఈ సంఘటన తమిళనాడు లోని తంజావూరు లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… 30 ఏళ్ల స్వాతి డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఇంటి పక్కనే ఉన్నా కిరణ్ అనే పెళ్లయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
crime
ఈ విషయం ఇంట్లో తెలియడంతో స్వాతికి ఇటీవల పెళ్లి చేశారు. రామారావు అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే స్వాతి మాత్రం కిరణ్ మరవలేక పోయింది. ఇంటికి పిలిపించుకుని మరీ… కిరణ్ తో రాసలీలలు చేసింది.
అయితే ఈ విషయం రామారావు కు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఎలాగైనా రామారావు ను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది స్వాతి. కిరణ్ తో కలిసి… రామారావు ను మర్డర్ చేసింది స్వాతి. అయితే రామారావు కుటుంబ సభ్యులు పోలీసులు కు ఫిర్యాదు చేయడంతో… అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం కిరణ్ మరియు స్వాతి పరారీలో ఉన్నారు.