మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 50 మంది నాయకులు తమపై సూపరిండెంట్ రైతులకు పాల్పడినట్లు ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. మధ్యప్రదేశ్ లోని అతిపెద్ద వైద్య కేంద్రం లో ఇలా జరగడం పై ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఆదేశాలు ఇచ్చింది మధ్యప్రదేశ్ సర్కార్.
మధ్య ప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కూడా ఆరోగ్యశాఖ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై పది రోజుల్లోగా స్పందన తెలపాలని కోరింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పై ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విశ్వాస్ వెల్లడించారు. ఈ విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పారు. డివిజనల్ కమిషనర్ బూమ్రా దీనిపై దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ఆయన తెలిపారు.