బతుకుదెరువు కోసం భర్త దుబాయ్ కి వెళితే… సొంతం మామతో అతని భార్య రాసలీలకు పాల్పడింది. పోర్న్ వీడియోలు చూస్తూ మరి.. మామ, కోడలు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. రెండు సంవత్సరాల కింద అజ్మీర్ కు చెందిన సురేష్ అనే వ్యక్తి కి కవిత అనే అమ్మాయి తో వివాహం జరిగింది.
పెళ్లి అయిన ఆరు నెలలకే సురేష్ దుబాయ్ వెళ్ళాడు. అక్కడే దాదాపు సంవత్సర కాలంగా పని చేస్తున్నాడు. అయితే లేకపోవడంతో.. కవిత పై ఆమె మామ కన్ను పడింది. ఇంకేముంది ఆమెకు డబ్బు ఆశ చూపించి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మామ.
పోర్న్ వీడియోలు చూపించి మరీ ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. ఇక కవిత కూడా మామ.. చెప్పినట్లే వింటూ… కామవాంఛ తీర్చుకునేది. అయితే విషయం… కవిత అత్తకు తెలియడంతో పెద్ద రచ్చ జరిగింది. వెంటనే తన కొడుకు సురేష్ కు ఫోన్ చేసింది కవిత అత్త. దీంతో హుటాహుటిన రాజస్థాన్ వచ్చిన సురేష్… కవితకు తగిన బుద్ధి చెప్పాడు. అలాగే తన ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. మరోసారి ఇలాంటి ఘటనలు ఎదురైతే విడాకులు ఇస్తానని కవితకు వార్నింగ్ ఇచ్చాడు.