ఇంట్లోనే భర్త..పక్కింటి కుర్రాడితో భార్య శృంగారం..అంతలోనే !

 

భర్త ఉండగానే పక్కింటి కుర్రాడితో ఆంటీ ఎఫైర్ పెట్టుకున్న సంఘటన బీహార్‌ లో చోటు చేసుకుంది. బీహార్ లో రాజమణి (30) అనే యువతి తన భర్త ఏదో ఒక కూలి పని చేస్తూ జీవితం కొనసాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో రాజమణి పక్కింట్లో ఉండే రాహుల్ (25) తో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది.

తన భర్త కూలి పనికి వెళ్లగానే రాహుల్ తో తన ఇంట్లోనే తరచూ శృంగారంలో పాల్గొనేది. ఈ నేపథ్యంలోనే తను గర్భం దాల్చింది. తరచుగా ఫోన్లో మాట్లాడడం రాహుల్తో చనువుగా ఉండడం చూసిన తన భర్తకి పలుమార్లు తన భార్యపై అనుమానం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒకరోజు రాహుల్, రాజమణి వారి ఇంట్లోనే పట్టుబడ్డారు. దీన్ని చూసిన రాజమణి భర్త వారిని రోడ్డు మీదకి తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి స్థానికులతో దేహశుద్ధి చేపించాడు.