యువతిపై భర్త లైంగికదాడి చేయగా… ఆ యువతి నగ్న వీడియోలను చిత్రీ కరించింది ఓ భార్య. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని.. అడివి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రమేష్ అనే యువకుడు అడివి గ్రామంలో నివాసం ఉంటున్నాడు.
అయితే..రమేష్ బార్య పేరు సవిత. వీరిద్దరికీ పెళ్లి అయి.. 5 ఏళ్లు అయినా.. పిల్లలు కాలేదు. అయితే.. ఇటీవలే.. ఇంటి పక్కన ఉన్న ప్రియా అనే యువతిపై రమేష్ కన్ను పడింది. ఇంకేముంది.. ప్రియాను అనుభవించాలని అనుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే.. ఓ రోజు ప్రియాను..బలవంతంగా.. లైంగిక దాడి చేశాడు. అయితే.. తంతును సొంత భార్యనే వీడియో తీసింది. ఆ తర్వాత.. ఈ విషయం ఎవరికైనా చెబితే.. వీడియోలు బయట పెడతానని హెచ్చరించింది. అయితే… ప్రియా మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అరెస్టు చేశారు.