లవర్ తో మహిళ నగ్నంగా రొమాన్స్..బెడ్ రూమ్ లోకి భర్త ఎంట్రీ..!

ఓ యువకుడు ఓ వివాహిత తో ప్రేమలో పడ్డాడు.ప్రియురాలిని కలిసేందుకు తరచుగా ఆమె ఇంటికి వెళ్లావాడు.ఇటీవల అలాగే వెళ్లి ఆమె భర్త కు దొరికిపోయాడు.దీంతో ఆ యువకుడు దారుణ పరిణామాలు ఎదుర్కొన్నాడు.కొందరు స్నేహితుల సహాయంతో ఆ యువకుడిని కిడ్నాప్ చేసిన ఆ మహిళ భర్త అతడికి టార్చర్ చూపించాడు.మూడు రోజుల పాటు బంధించి చిత్రహింసలు చేశాడు.ఆ యువకున్ని నగ్నంగా వీడియోలు తీశాడు.

చివరికి పోలీసులకు దొరికిపోయాడు.హర్యానాలోని ఫతేబాద్ కు చెందిన అంకిత్ అనే వ్యక్తి సమీప గ్రామానికి చెందిన పంకజ్ అనే వ్యక్తి భార్య తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఆమెను తరచూ కలిసేవాడు. ఆ విషయం పంకజ్ కు తెలిసింది.దాంతో అతను ఆంకిత్ పై నిఘా వేశాడు.గత మంగళవారం అంకిత్ పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా మరో నలుగురు స్నేహితులతో కలసి అడ్డగించాడు.

తుపాకీ చూపించి బెదిరించి కిడ్నాప్ చేశాడు.ఓ గదిలో బంధించి నలుగురు వ్యక్తులు అంకిత్ ను తీవ్రంగా కొట్టారు.పలు ప్లేస్ లు మారుస్తు టార్చర్ పెట్టారు.అంకిత్ ను నగ్నంగా మార్చి వీడియో తీశారు.అంకిత్ కనబడడం లేదని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.ఆ విషయం తెలుసుకున్న పంకజ్..అతన్ని వదిలేసి పరారయ్యాడు.తీవ్రగాయాలైన అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.