లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బుల్లెట్ బండి సాంగ్ ఫెమ్ భర్త

-

ఇటీవల బుల్లెట్ బండి సాంగ్ కి ఓ పెళ్లి కుమార్తె డాన్స్ చేసి పాపులర్ కావడం మీకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆమె భర్త అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. హైదరాబాద్లోనిహైదరాబాద్లోని బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ అధికారిగా అశోక్ పనిచేస్తుంటాడు.

ఓ ఇంటి పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అశోక్. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు టౌన్ ప్లానర్ అశోక్. ప్రస్తుతం అశోక్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news