బాత్రూంలో శృంగారం చేయాలని భర్త ఒత్తిడి..ఆ తర్వాత !

-

అహ్మదాబాద్ లోని గోమతి పూర్ కు చెందిన 19 సంవత్సరాల యువతీకి నాలుగు నెలల కిందట భవాని నగర ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొద్దిరోజుల పాటు భార్యతో ప్రేమగా నటించిన భర్త..ఆ తర్వాత నుంచి శాడిజం చూపించడం మొదలుపెట్టాడు. బాత్రూంలో శృంగారం చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. ఇందుకు ఆమె నిరాకరిస్తే బలవంతంగా తీసుకువెళ్లి మరి..తన కోరిక తీర్చుకునేవాడు.

ప్రతిరోజు ఇదే రకంగా బాత్రూంలో సెక్స్ చేయాలని ఇబ్బంది పెడుతుంటే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో కొట్టడం అలాగే చిత్రహించడం పెట్టడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులే తట్టుకోలేకపోతున్న ఆమెకు… భర్త సోదరుడు కూడా తోడయ్యాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని ఆమె బావగారు కోరిక తీర్చాలని వేధించడం గమనార్హం. రోజు ఈ వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన యువతి తన పుట్టింటికి చేరుకుంది. ఆ తర్వాత వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు

Read more RELATED
Recommended to you

Latest news